Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వే నిబంధనలు కఠినతరం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 01, 2026 6:44 PM జాతీయంGeneral
రైల్వే నిబంధనలు కఠినతరం - Udayam
భారతీయ రైల్వే నిబంధనలను కఠినతరం చేస్తూ జన్ విశ్వాస్ చట్టం-2026 కింద కొత్త జరిమానాలను అమల్లోకి తెచ్చింది. రైళ్లు, స్టేషన్ల పరిధిలో ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాంగణాల్లో ధూమపానం చేసినా, అనుమతి లేకుండా వ్యాపారాలు లేదా భిక్షాటనకు పాల్పడినా రూ.2,000 వరకు తక్షణ జరిమానా విధిస్తారని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...