Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సిబిఎస్ఇ సప్లిమెంటరీ దరఖాస్తులు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 01, 2026 12:24 PM జాతీయంGeneral
సిబిఎస్ఇ సప్లిమెంటరీ దరఖాస్తులు - Udayam
సిబిఎస్ఇ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 28న ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా జూలై 8 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. కంపార్ట్‌మెంట్ వచ్చిన వారితో పాటు మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షకు అర్హులు. భారతదేశంలోని విద్యార్థులకు సబ్జెక్టుకు రూ.320 ఫీజుగా నిర్ణయించారు.

Comments

G
Loading comments...