Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్-యూజీ ఫీజు రీఫండ్: రేపే లాస్ట్ డేట్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 29, 2026 6:25 PM జాతీయంGeneral
నీట్-యూజీ ఫీజు రీఫండ్: రేపే లాస్ట్ డేట్ - Udayam

Photo Gallery

నీట్-యూజీ ఫీజు రీఫండ్: రేపే లాస్ట్ డేట్ - gallery image 1
నీట్-యూజీ ఫీజు రీఫండ్: రేపే లాస్ట్ డేట్ - gallery image 2
నీట్-యూజీ ఫీజు రీఫండ్: రేపే లాస్ట్ డేట్ - gallery image 3
రద్దయిన నీట్-యూజీ (NEET-UG) పరీక్ష ఫీజు రీఫండ్ కోసం దాదాపు 3.80 లక్షల మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. దీనివల్ల రూ.50 కోట్లకు పైగా ఫీజు సొమ్ము ఇంకా ఎన్‌టీఏ (NTA) వద్దే నిలిచిపోయింది. బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయడానికి జూన్ 30 చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...