Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమేనీ అంత్యక్రియలకు భారత్

పవని రెడ్డి Jun 29, 2026 10:00 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ - Udayam Digital
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరపున బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర మంత్రి పబిత్రా మార్గరీటా హాజరుకానున్నారు. జూలై 4 నుండి ప్రారంభం కానున్న ఈ వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా భారత ప్రధానికి ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానం పంపారు. దీంతో దేశం తరపున ఈ ప్రతినిధులు ఇరాన్ వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...