Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే గేట్ల వద్ద ఇబ్బందులు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 3:34 PM వికారాబాద్General
రైల్వే గేట్ల వద్ద ఇబ్బందులు - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే గేట్ల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ గేట్లు మూసివేయడంతో అత్యవసర సమయాల్లోనూ వాహనదారులు, ప్రజలు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ల స్థానంలో అండర్ బ్రిడ్జిలు నిర్మించి ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...