Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైలు బోగీలో పూజపై రైల్వేశాఖ వివరణ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 13, 2026 10:05 AM జాతీయంGeneral
రైలు బోగీలో పూజపై రైల్వేశాఖ వివరణ - Udayam
రైలు బోగీలో పూజలు నిర్వహిస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో నార్తర్న్ రైల్వే స్పష్టత ఇచ్చింది. ఆ వీడియో సాధారణ ప్రయాణికుల బోగీ ది కాదని, ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని వెల్లడించింది. ప్రత్యేకంగా బుక్ చేసుకున్న కోచ్‌లలో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదానికి రైల్వేశాఖ తెరదించింది.

Comments

G
Loading comments...