Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.472 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం

స్వప్న రెడ్డి Jul 12, 2026 8:27 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
అస్సాంలోని నల్బారి జిల్లా దౌలాసల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సుమారు రూ.472 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఎంతోమంది విలువైన ప్రాణాలను బలితీసుకునే ఈ డ్రగ్స్‌ను నాశనం చేశామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని, ఈ విషయంలో 'జీరో టాలరెన్స్' విధానంతో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...