Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ఉన్నతాధికారుల సమావేశంలో ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 20, 2026 6:28 PM మహబూబ్‌నగర్General
రైల్వే ఉన్నతాధికారుల సమావేశంలో ఎంపీ - Udayam
రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచాలని, కొవిడ్ సమయంలో తొలగించిన రైల్ స్టాప్స్ ను పునరుద్ధరించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో రైల్వే ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని రైల్వే అభివృద్ధి పనుల పురోగతి పై ఒక్కొక్కటిగా అడిగి తీసుకున్నారు.

Comments

G
Loading comments...