Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్లలో పార్కింగ్‌ వసూళ్లు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:23 AM మహబూబ్‌నగర్General
రైల్వే స్టేషన్లలో పార్కింగ్‌ వసూళ్లు - Udayam
రైల్వే స్టేషన్లలో పార్కింగ్‌ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధిక రుసుం వసూలు చేస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల రైలు టికెట్ ధర కంటే పార్కింగ్‌ చార్జీలే ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...