Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్కూల్ పూర్వ విద్యార్థుల సౌజన్యం తో అవార్డులు ఆవిష్కరణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 08, 2026 12:06 PM విశాఖపట్నంGeneral
రైల్వే స్కూల్ పూర్వ విద్యార్థుల సౌజన్యం తో అవార్డులు ఆవిష్కరణ - Udayam
విశాఖ రైల్వే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల పూర్వవిద్యార్ధుల సౌజన్యం తో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి, మరియు భీమిలిలోని డైట్ కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డబ్బీరు రమామణి ముఖ్య అతిథిగా హాజరయ్యి, డబ్బీరు సుగుణా అకాడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డు ముగ్గురు ఉత్తమ ప్రతిభావంతులైన బాలికలకు, ముగ్గురు ప్రతిభావంతులైన బాలురకు అందజేశారు.

Comments

G
Loading comments...