వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌లో రైల్వే ఉన్నతాధికారులతో ఎంపీ డీకే అరుణ సమావేశమై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్లు, ఆర్‌ఓబీలు, రెండో రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు.
కొవిడ్ సమయంలో తొలగించిన వనపర్తి, మక్తల్, కృష్ణా, గద్వాల రైలు నిలుపుదలలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
మలక్‌పేట్‌లో హండ్రీ ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు రైల్వే అంగీకరించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

