వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే కోడూరులో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారికి స్వాగతం పలికిన జనసేన నాయకులు
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీలో కడప మరియు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ బాధ్యతల్లో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గo
Comments
Loading comments...

