వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న దారిని వెంటనే మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. మంగళవారం ఉదయం ఆ మార్గంలోకి ద్విచక్ర వాహనం ప్రవేశించగా ఆటో ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గతంలోనూ ఈ మార్గంలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు గోపాల్ తెలిపారు. అధికారులు దారిని మూసివేసి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

