వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాకినాడకు వెళ్తున్న కుటుంబానికి చెందిన 13 నెలల చిన్నారి ముమ్మిడి అనుశ్రీ రైలులో అస్వస్థతకు గురై మృతి చెందింది.
బేగంపేటలో రైలు ఎక్కిన కుటుంబం సికింద్రాబాద్ చేరుకునే సమయానికి చిన్నారి కదలకపోవడంతో హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Loading comments...

