Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాద బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే అండ

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 4:24 PM శ్రీకాకుళంGeneral
రైలు ప్రమాద బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే అండ - Udayam
రైలు ప్రమాదంలో మృతి చెందిన సవర శివ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...