Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు నుండి జారిపడి మహిళకు గాయాలు

Follow Udayam on Google
K Anuradha Aug 30, 2026 12:41 PM శ్రీకాకుళంGeneral
రైలు నుండి జారిపడి మహిళకు గాయాలు - Udayam
కలకత్తా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహిళను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...