Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కింద పడి యువతి ఆత్మహత్య

Follow Udayam on Google
Mohammad Sep 08, 2026 8:25 AM అనంతపురంGeneral
రైలు కింద పడి యువతి ఆత్మహత్య - Udayam
గుత్తి పట్టణ శివారులో మంగళవారం తెల్లవారుజామున రైలు కిందపడి హేమా అనే యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న జి ఆర్ పి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...