వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి జిల్లా ఆసుపత్రి సమీపంలో ఆదివారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు.
రైలు పట్టాలపై మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని ప్రమాదవశాత్తు రైలు ఢీకొందా లేక ఆత్మ హత్యకు పాల్పడ్డాడా అనే కోణంతో పాటు మృతుని వివరాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

