రైల్లో మహిళ హత్యాచార కేసు ఛేదన

నాగర్‌కోవిల్ రైల్వే యార్డులో నిలిపి ఉంచిన రైలు బోగీలో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న ఆమెపై దాడి చేసి, బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం అనంతరం హత్య చేసినట్లు అంగీకరించిన అయ్యప్పన్ అనే యువకుడిని శుక్రవారం అరెస్టు చేశారు.
ఈ నెల 18న పారిశుధ్య కార్మికులు రైలును శుభ్రం చేస్తుండగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...
