వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లు, స్టేషన్లలో ఫోన్లను స్పీకర్ ఆన్ చేసి పాటలు వినడం లేదా వీడియోలు చూడటం వల్ల తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని దక్షిణ రైల్వే తెలిపింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్ 142 ప్రకారం రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు, పదే పదే తప్పు చేస్తే ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
Comments
Loading comments...

