Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లలో జనరల్ బోగీల కొరత

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:25 AM కర్నూలుGeneral
రైళ్లలో జనరల్ బోగీల కొరత - Udayam
ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా రాకపోకలు సాగించే ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంకటాద్రి, ప్రశాంతి, అమరావతి తదితర రైళ్లలో కాలు మోపేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొనగా, రానున్న పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...