వార్తలకు తిరిగి వెళ్లండి

సంత్రగచ్చి నుంచి సికింద్రాబాద్, చర్లపల్లి వెళ్లే రైళ్లు దాదాపు 5 గంటల పాటు ఆలస్యం జరగడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
కనీసం రైళ్ల ఆలస్యం జరుగుతుందని ముందస్తు మెసేజ్ రాకపోవడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ట్వీట్ చేస్తూ ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి సమస్య ఏర్పడకుండా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

