వార్తలకు తిరిగి వెళ్లండి
రైలు ప్రయాణికుడికి 50 వేల పరిహారం

రిజర్వ్‌డ్ కోచ్‌లోకి అనధికార ప్రయాణికులు రావడంతో తత్కాల్ టికెట్ ఉన్నా ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. రైల్వే నిర్లక్ష్యంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన బాధితుడు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు.
దీనిపై స్పందించిన తిరువనంతపురం వినియోగదారుల కమిషన్, ప్రయాణికుడి మానసిక వేదనకు గానూ రూ.50 వేలు, న్యాయ ఖర్చులకు రూ.3 వేలు పరిహారంగా చెల్లించాలని భారతీయ రైల్వేను ఆదేశించింది.
Comments
Loading comments...