వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని మద్దికేర రైల్వే స్టేషన్ సమీపాన గురువారం రైల్వే ట్రాక్ పై ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో గాయపడిన ఆమెను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.
పాత గుంతకల్లు చెందిన హైమావతి రైల్వే సీఐ అజయ్ కుమార్ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

