వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలోని కేఎస్‌ఆర్ కాలనీలో పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,290 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

