Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి సోనియా జ్ఞాపకాలు పంచుకున్న రాహుల్

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 3:10 PM జాతీయంGeneral
తల్లి సోనియా జ్ఞాపకాలు పంచుకున్న రాహుల్ - Udayam
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తల్లి సోనియా గాంధీపై రాహుల్ గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తండ్రి మరణం తర్వాత ఆమె ఎంతో ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. సోనియా గాంధీ రాసిన ‘Belonging: A Journey of Love’ నవంబర్ 10న విడుదల కానుంది. ఇటలీలో బాల్యం, రాజీవ్‌తో పరిచయం, కుటుంబ విషాదాల గురించి ఇందులో ఆమె ప్రస్తావించారు.

Comments

G
Loading comments...