Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ ఎంపిక సరైంది కాదు: చోప్రా

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:22 AM జాతీయంక్రీడలు
రాహుల్‌ ఎంపిక సరైంది కాదు: చోప్రా - Udayam
టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు సమవయస్కుడిని డిప్యూటీగా నియమిస్తే బాగుండేదని చోప్రా అన్నాడు. గిల్‌ తర్వాత కెప్టెన్‌గా ఎదిగే ఆటగాడిని వైస్‌ కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని చోప్రా పేర్కొన్నాడు. రాహుల్‌కు మంచి కెప్టెన్సీ నైపుణ్యం ఉన్నప్పటికీ ఆ దశను దాటేశాడని చోప్రా చెప్పాడు.

Comments

G
Loading comments...