వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
రేపు (మే 10న) చెన్నైలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొని విజయ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. సౌత్ పాలిటిక్స్‌లో ఈ ఇద్దరు యంగ్ లీడర్ల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Loading comments...

