Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ

Follow Udayam on Google
రచన దేవి Jul 25, 2026 12:45 PM జాతీయంGeneral
విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ - Udayam
జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని, మరొక శాఖకు మార్చడం తగదని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్, దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ కోరారు.

Comments

G
Loading comments...