వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు, సీజేపీ నేతలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అన్యాయమని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీల వల్ల కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు, ఎంపీలను కలిసే వరకు ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తానని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

