Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ గాంధీ విదేశీ ఏజెంట్‌: రాంచందర్‌రావు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 23, 2026 10:23 AM హైదరాబాద్General
రాహుల్‌ గాంధీ విదేశీ ఏజెంట్‌: రాంచందర్‌రావు - Udayam
విదేశీ నిధుల కోసం రాహుల్ గాంధీ ఏజెంట్‌లా మారి బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో యువతను రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు. నీట్ ఆందోళనల వెనుక అసాంఘిక, అల్ట్రా లెఫ్ట్ శక్తులు ఉన్నాయని విమర్శించారు. గాంధీభవన్ ముట్టడికి యత్నించిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతూ, పార్లమెంటును కాదని రాహుల్ వీధి నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...