Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రంపై రాహుల్ గాంధీ పోరుబాట

Follow Udayam on Google
Nidhi Jun 13, 2026 4:19 PM జాతీయంGeneral
కేంద్రంపై రాహుల్ గాంధీ పోరుబాట - Udayam
పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై కేంద్రం వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి భారీ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ముందుగా జూన్ 17న కోటలో విద్యార్థులతో రాహుల్ సమావేశమవుతారు. అనంతరం పాట్నా, ప్రయాగ్‌రాజ్, ఢిల్లీ వంటి నగరాల్లో వరుస ఆందోళనలు నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...