Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలపై మనుస్మృతి భావన సిగ్గుచేటు: రాహుల్ గాంధీ

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:11 PM జాతీయంGeneral
మహిళలు తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో ఉండాలన్న మనుస్మృతి నిర్దేశం సిగ్గుచేటని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పుణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...