వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ఒక పరువు నష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ వేసిన ఈ కేసులో, గతంలో తాను చేసిన ఆరోపణలు పొరపాటున దొర్లాయని రాహుల్ కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో అంగీకరించారు.
Comments
Loading comments...

