Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UGC-NET రద్దుపై రాహుల్‌ మండిపాటు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 10:59 AM జాతీయంGeneral
UGC-NET రద్దుపై రాహుల్‌ మండిపాటు - Udayam
UGC-NET పరీక్షలను మళ్లీ నిర్వహించాలన్న NTA నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. పరీక్షలు నిర్వహించిన రెండు నెలల తర్వాత వాటిని రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. NTA తప్పిదాలకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ, ప్రధాని మోదీ సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...