వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన వెంటనే సచిన్ టెండూల్కర్ తనకు ఫోన్ చేశారని అజింక్య రహానే తెలిపారు. తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడని భావించానని సచిన్ చెప్పినట్లు వెల్లడించారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, పుజారా సందేశాలు పంపారని రహానే చెప్పారు. రిటైర్మెంట్ వీడియో రికార్డింగ్ సమయంలో తాను చాలా భావోద్వేగానికి గురై ఏడ్చానన్నారు.
Comments
Loading comments...

