Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 వేల పరుగులతో బట్లర్‌ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 5:46 PM జాతీయంక్రీడలు
10 వేల పరుగులతో బట్లర్‌ రికార్డు - Udayam
ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. శ్రీలంకతో రెండో వన్డేలో 69 పరుగులు చేయడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. బట్లర్‌ 5678 వన్డే, 4384 టీ20 పరుగులతో మొత్తం 10,062 పరుగులు సాధించాడు.

Comments

G
Loading comments...