Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాపై భారత్-ఏ ఘన విజయం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 5:35 PM జాతీయంక్రీడలు
ఆస్ట్రేలియాపై భారత్-ఏ ఘన విజయం - Udayam
ఆస్ట్రేలియా-ఏపై భారత్-ఏ 162 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షమ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి మ్యాచ్‌లో 7/124తో రాణించాడు. ఆస్ట్రేలియా-ఏ 200 పరుగులకే ఆలౌటైంది. కుమార్ కుశాగ్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో నాలుగు రోజుల మ్యాచ్ సెప్టెంబర్ 29 నుంచి జరగనుంది.

Comments

G
Loading comments...