Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రఘు మాస్టర్

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:35 PM జాతీయంవినోదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రఘు మాస్టర్ - Udayam
తెలుగు సినీ పరిశ్రమ డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ తాత్కాలికంగా ఎన్నికయ్యారు. సుమలతను పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో యూనియన్ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...