వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్తరాధన ఉత్సవం వైభవంగా జరిగింది. సుప్రభాతం, వేదపారాయణం, అభిషేకాలు, పాదపూజ, కనక మహాపూజ నిర్వహించారు.
అనంతరం స్వామివారిని ప్రత్యేక రథంలో పురవీధుల్లో ఊరేగించారు. పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకోగా.. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

