Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరం టీచర్‌కు ప్రతిభా పురస్కారం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:22 PM కోనసీమGeneral
రాయవరం టీచర్‌కు ప్రతిభా పురస్కారం - Udayam
రాయవరం ZP ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు దేవరకొండ సుబ్బారావు ఉపాధ్యాయ వాణి రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. సృజనాత్మక విభాగంలో ఆయన రాసిన ‘ఉపాధ్యాయుడే సమాజ శిల్పి’ కవితకు ఈ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని సుబ్బారావు మంగళవారం విలేకరులకు తెలిపారు. స్టేట్ టీచర్స్ యూనియన్ త్వరలోనే అవార్డును ప్రదానం చేయనుంది.

Comments

G
Loading comments...