Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:20 AM అనంతపురంGeneral
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం - Udayam
రాయలసీమను ఉద్యాన రంగంలో అభివృద్ధి చేసి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి డ్రోన్ ఫ్లై షోను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Comments

G
Loading comments...