Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:58 PM అనంతపురంGeneral
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి - Udayam
గుంతకల్లు వైసిపి కార్యాలయం లో శనివారం వైసిపి ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన న్యాయ వ్యవస్థలో వికేంద్రీకరణ అవసరమును పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలన్నారు.

Comments

G
Loading comments...