Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 2:25 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం. - Udayam
రాయికల్ ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.200 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి సమస్యలు,ముత్యబిందు తదితర సమస్యలను గుర్తించి వైద్యులు మందులు ఉచితంగా అందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్,ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ కోశాధికారి సూధవేణి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...