Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో 130 మట్టి గణపతుల ఉచిత పంపిణీ

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 11:20 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో 130 మట్టి గణపతుల ఉచిత పంపిణీ - Udayam
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం 130 మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...