Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ సంఘమిత్ర (శివాజి) యూత్ కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
Devender Bale Aug 15, 2026 9:58 PM జగిత్యాలGeneral
రాయికల్ సంఘమిత్ర (శివాజి) యూత్ కార్యవర్గం ఎన్నిక - Udayam
రాయికల్ సంఘమిత్ర (శివాజి) యూత్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జిల్లాల చిన్న మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా పడిగెల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎద్దండి జితేందర్ రెడ్డి, కోశాధికారిగా బోడగం తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కొయ్యడి జయపాల్ రెడ్డి, తురగ శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి రాజు రెడ్డి, బోడుగం శ్రీకాంత్ రెడ్డి, తురగ నవీన్ రెడ్డి ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...