Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ : పోషణ మాసంలో బడ్డీ మదర్స్‌పై అవగాహన

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 6:26 PM జగిత్యాలGeneral
రాయికల్ : పోషణ మాసంలో బడ్డీ మదర్స్‌పై అవగాహన - Udayam
పోషణ మహోత్సవాల్లో భాగంగా రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ‘బడ్డీ మదర్స్–తక్కువ బరువు పిల్లలు’ అంశంపై అవగాహన నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పులు, పల్లీలు, నువ్వులు వంటి పోషకాహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. సీడీపీఓ జయప్రద, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...