Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 31, 2026 10:49 AM జగిత్యాలGeneral
రాయికల్ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం - Udayam
రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కట్కం రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 11 అంశాలను చర్చకు రాగా, అందులో 10 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరో అంశాన్ని టేబుల్ అజెండాగా ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింది. ఈ సమావేశంలో అభివృద్ధి, పారిశుద్ధ్యం తో పాటు పలు పరిపాలనా అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...