Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి

Follow Udayam on Google
Devender Bale Aug 24, 2026 3:16 PM జగిత్యాలGeneral
రాయికల్ గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి - Udayam
రాయికల్లోని ప్రజా గ్రంథాలయాన్ని ప్రజలకు సులభంగా చేరుకునే అనువైన ప్రదేశానికి తరలించి, విశాలమైన భవనంలో ఏర్పాటు చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి కోరారు గ్రంథాలయ అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పత్రికలు తదితర విజ్ఞాన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు

Comments

G
Loading comments...