వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో భూమి మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది.
పాన్‌మక్తా పరిధిలోని భూములకు తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరా రూ.269 కోట్ల భారీ ధరకు విక్రయమైంది. వంశీరామ్ బిల్డర్స్ సంస్థ మొత్తం 5.38 ఎకరాల స్థలాన్ని దక్కించుకుంది.
Comments
Loading comments...

